అన్వేషించండి
Missing Titanic Submarine: James Cameron ఏమంటున్నాడు..? ప్రమాద కారణాలు ఏంటి..?
ఎదుటివారు చెప్తే వినకూడదనే లెక్కలేనితనం.... ఏంటి ఇది అనుకుంటున్నారా..?! 1912లో టైటానిక్ ప్రమాదానికి, ఇప్పుడు దాని శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్ ఇంప్లోజన్ కు కారణం..... అదే లెక్కలేనితనం. ఇది మేము చెప్తున్న మాట కాదు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చెప్తున్న మాట. ఈ మాట చెప్పడానికి ఆయనకు ఉన్న అర్హత ఏంటీ అని మీకు అనుమానం రావొచ్చు. అర్హతలేంటో, ఆయన చేసిన విమర్శలేంటో ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















