అన్వేషించండి
Israel-Palestine Conflict | 4వ రోజు కొనసాగుతున్న యుద్ధం.. ఇరు దేశాల్లో 1500 మందికిపైగా మృతి | ABP
ఇజ్రాయెల్ -హమాస్ మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రోజురోజుకు భీకరంగా దాడి చేసుకుంటూ యుద్ధం నాలుగో రోజుకి తీసుకువచ్చారు. గాజాలో హమాస్ గ్రూప్ తలదాచుకుంటున్న స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం దయ లేకుండా దాడి చేస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ లో క్యాప్చర్ చేస్తూ మరీ వేటాడా వేంటాడి చంపుతోంది
వ్యూ మోర్





















