అన్వేషించండి
Breaking News | Nepal Aircraft Crash: నేపాల్ లో ఘోర ప్రమాదం- భారీగా మృతుల సంఖ్య..!
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాఠ్ మాండూ నుంచి బయల్దేరిన యతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది.
వ్యూ మోర్





















