మెగాస్టార్ చిరంజీవికి రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూర్తి మద్దతు ప్రకటించారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... తెలుగు సినిమా పరిశ్రమ సమస్యలను చర్చించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చిరు గురువారం సమావేశం అయిన సంగతి తెలిసిందే. వాళ్లిద్దరి భేటీ తర్వాత మీడియాలో చిరంజీవికి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేశారనే ప్రచారం జరిగింది.
#Vijaydevarkonda #Chiranjeevi #Tweets #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Delhi Earthquake |దిల్లీలో తీవ్రంగా కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు | ABP Desam
Lion King Enjoying Arabian Sea Waves : ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న రారాజు వెకేషన్ | ABP Desam
Rahul Gandhi Visited Amritsar's Golden Temple : అమృత్ సర్ స్వర్ణదేవాలయంలో రాహుల్ గాంధీ | ABP Desam
Chandrayaan 3 Latest Update : చంద్రుడి మీద చీకటిపడుతున్నా...స్పందించని విక్రమ్,ప్రగ్యాన్ | ABP Desam
PM Modi Announces Turmeric Board for Telangana : పాలమూరు సభలో ప్రధాని మోదీ కీలక ప్రకటన | ABP Desam
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>