అన్వేషించండి
Advertisement
TTD Republic Day : తిరుమలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన టిటిడి..
తిరుమలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా టిటిడి అధికారులు నిర్వహించారు.. గోకులంలోని అడిషనల్ ఈవో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ జండాను ఎగుర వేసి జండా వందనం సమర్పించారు.కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని తెలిపారు.శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాంమని, 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు కల్పించామన్నారు.
ఇండియా
Shinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
సినిమా
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement