అన్వేషించండి
Advertisement
State Treasury Employees : ట్రెజరీ ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి ఉంది..అయినా సమ్మెకు వెళతాం
పీఆర్సీ సాధన సమితి పేరుతో ఉద్యోగలంతా ఏకమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెకు సై అంటున్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఉద్యోగులు వచ్చే నెల 7నుంచి సమ్మెకు వెళ్తామని చెప్పారు. మరోవైపు కొత్త పీఆర్సీని అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో ట్రెజరీ ఉద్యోగులు కీలకం అయ్యారు. ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తోందనే ప్రచారం ఉంది. అయితే ట్రెజరీ ఉద్యోగులు మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. ఉద్యోగ సంఘాలతో కలసి తాము కూడా సమ్మెకు సిద్ధం అని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్
హైదరాబాద్
సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement