అన్వేషించండి
Advertisement
Revanth Reddy tests positive for COVID:తనను కలిసిన వారు టెస్ట్ చేసుకోవాలని ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి కరోనా సోకింది. కరోనా స్వల్ప లక్షణాలతో రేవంత్ రెడ్డి వున్నారు. నిన్నటి నుండి రేవంత్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నారు.పరీక్షలు జరిపితే కరోనా ఉన్నట్టు తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని,కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేసుకోవాలని ట్విట్టర్ లో కోరారు రేవంత్ రెడ్డి. గతం లో కూడా రేవంత్ రెడ్డి కి కరోనా సోకినా విషయం తెలిసిందే.
న్యూస్
తమిళనాడులో ఘోర ప్రమాదం, బస్ని ఢీకొట్టిన ట్రక్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement