అన్వేషించండి
Advertisement
వరంగల్ లో రైతులను చెదరగొట్టేందుకు భారీగా మోహరించిన పోలీసులు..
వరంగల్ లో ఏనుమాముల మార్కెట్ లో ఆందోళన ఉదృతం చేసారు రైతులు.అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఘర్షణ చెలరేగింది. మిర్చి కి ధర పెంచాలని డిమాండ్ చేసారు. మార్కెట్ యార్డ్ లో ఫర్నీచర్ ధ్వంసం చేసి,ఆగ్రహం తో ధాన్యం తూకం వేసే కాంఠాలను ధ్వంసం చేసారు రైతులు.వాహనాల అద్దాలు పగులగొట్టి డిసిఎం వాహనం లోని మిర్చి సంచులను కిందకు వేశారు.రైతులను చదరగొట్టేందుకు భారీగా మోహరించారు పోలీసులు.
న్యూస్
గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement