చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.