అన్వేషించండి

Sankranti 2026 : మకర సంక్రాంతి స్పెషల్.. నువ్వులతో చేసే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలు ఇవే

Makar Sankranti Special Recipes : నువ్వులతో చేసిన 5 ఆరోగ్యకరమైన వంటకాలతో మకర సంక్రాంతిని చేసుకోండి. ఇవి రుచితోపాటు పోషకాలు అందించి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి.

Sankranti Special Sesame Recipes : మకర సంక్రాంతిని భారతదేశంలో బాగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సందడి బాగుంటుంది. సంక్రాంతి కోత సీజన్‌ను సూచిస్తుంది. అందుకే ఈ సమయంలో ఐరన్, కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉండే నువ్వులను తింటారు. ఆరోగ్యంగా ఉండటానికి, శక్తిని పెంచడానికి వీటిని వివిధ రూపాల్లో తీసుకోవాలని చూస్తారు. ఈ వంటకాలు పండుగ స్ఫూర్తిని తీసుకురావడమే కాకుండా మీ వేడుకకు పోషణను కూడా అందిస్తాయి. అయితే నువ్వులతో ఎలాంటి రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చో.. ఇప్పుడు చూసేద్దాం.

నువ్వుల లడ్డూ

నువ్వుల లడ్డూ అనేది వేయించిన నువ్వులు, బెల్లంతో తయారు చేస్తారు. ఇది ఒక సాంప్రదాయ తీపి వంటకం. ఈ పోషకమైన స్నాక్ మకర సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువగా చేసుకుంటారు. రుచికరమైన, కరకరలాడే, తియ్యని స్నాక్ ఇది. ఇది చలికాలంలో తినడం వల్ల శరీరానికి లోపలి నుంచి వేడి అందుతుంది. మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

(చిత్రం సోర్స్: Pinterest/cookingcarnival)
(చిత్రం సోర్స్: Pinterest/cookingcarnival)

నువ్వుల బర్ఫీ

దీనినే తిల్‌ బర్ఫీ అని కూడా అంటారు. వీటిని నువ్వులు, బెల్లం, నెయ్యితో తయారు చేసుకుంటారు. ఇది ఆరోగ్యకరమైనదే కాదు.. పోషకమైనది కూడా. ఇది తీపి, ఆరోగ్య ప్రయోజనాల ఉత్తమ కలయిక. ఇది మకర సంక్రాంతి సమయంలో ఒక ప్రసిద్ధ ఎంపికగా మారుతుంది.

(చిత్రం సోర్స్: Twitter/PritiRasoi)
(చిత్రం సోర్స్: Twitter/PritiRasoi)

తిల్‌కుట్

తిల్‌కుట్ అనేది మకర సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువమంది ఆనందించే ఒక ప్రసిద్ధ తీపి వంటకం. దీనిని నార్త్ వాళ్లు ఎక్కువగా చేసుకుంటారు. ఈ పోషకమైన వంటకం ఐరన్తో సమృద్ధిగా ఉంటుంది. అనేక ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకంగా చెప్పవచ్చు.

(చిత్రం సోర్స్: Pinterest/silkangel7273ps)
(చిత్రం సోర్స్: Pinterest/silkangel7273ps)

నువ్వుల పోలి

తిల్‌ పోలి అనేది స్వీట్ ఫ్లాట్‌బ్రెడ్. ఇది దాని టేస్టీ, నట్టి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది కూడా అనేక పోషక ప్రయోజనాలను కలిగి ఉంది. తీపి, శక్తి పరిపూర్ణ మిశ్రమాన్ని అందిస్తుంది. నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ఈ వంటకం మకర సంక్రాంతి సమయంలో ఎక్కువగా చేసుకుంటారు.

(చిత్రం సోర్స్: Pinterest/whiskaffair)
(చిత్రం సోర్స్: Pinterest/whiskaffair)

నువ్వుల కిచిడి 

తిల్‌ కిచిడి అనేది బియ్యం, పెసరపప్పు, నువ్వులతో తయారు చేస్తారు. ఇది ఆరోగ్యకరమైన, పోషకమైన వంటకం. సాంప్రదాయకంగా మకర సంక్రాంతి సమయంలో తయారు చేసుకుంటారు. ఈ కిచిడి గొప్ప, నట్టి రుచితో రుచుల సమతుల్యతను కలిగి ఉంటుంది. ఇది చలికాలంలో వెచ్చదనం, బలాన్ని అందిస్తుంది.

(చిత్రం సోర్స్: Pinterest/RachnaCooks)
(చిత్రం సోర్స్: Pinterest/RachnaCooks)

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget