అన్వేషించండి
Advertisement
మోహన్ బాబు University ఈ ఏడాది ప్రారంభం కానుందన్న MAA అధ్యక్షుడు మంచు విష్ణు
సినిమా టిక్కెట్లపై సినీ పరిశ్రమ ఏకత్రాటిపై రావాలని సినీ నటుడు Manchu Vishnu తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన Manyam Raju మూవీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, Mohanbabu University ఈ ఏడాది ప్రారంభం కానుందని, ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందన్నారు.సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని తెలియజేశారు.సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచితే, ఏపీలో తగ్గించారని, కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారని తెలియజేశారు.ఈ విషయం దీనిపై సినీ పరిశ్రమ ఏకత్రాటి పైకి రావాలని కోరారు.టికెట్ల ధరల వివాదంపై తెలుగు Chamber Of Commerce నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు.
హైదరాబాద్
అల్లు అర్జున్ కేసు FIRలో అసలేముంది?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement