అన్వేషించండి
Advertisement
Kishan Reddy: కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం | ABP Desam
అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ... తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కిషన్ రెడ్డి లేఖలు రాశారు.
తెలంగాణ
ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆటో
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement