అన్వేషించండి
Advertisement
World Tiger Day Special : ఇండియాలో 3వేల పులులే ఉన్నాయ్..! | ABP Desam
అడవుల్లో జీవ జాతి బ్యాలెన్స్ కు పెద్దపులి ఎంతో ముఖ్యం అంటున్నారు వైజాగ్ జూ క్యూరేటర్ డా . నందని సలారియా . వైజాగ్ జూ లో టైగర్ డే సందర్బంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు ఆమె . ప్రపంచ పెద్దపులుల జనాభాలో ఎక్కువ శాతం ఇండియా లోనే ఉన్నాయన్న ఆమె వాటిని కాపాడుకోవడం మన భాద్యత అని తెలిపారు . ప్రస్తుతం ఇండియా లో 3000 వరకూ పెద్దపులులు ఉన్నాయనీ .. ఇవికాక జూ లలో మరొకొన్ని పెద్దపులులు ఉన్నట్టు చెప్పిన ఆమె .. సాధారణంగా పెద్దపులులకు సిగ్గు ఎక్కువనీ మనుషులమీద దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పారు .
ఇండియా
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
గాసిప్స్
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion