అన్వేషించండి
Vikram S Rocket Launch Successful: ఇస్రో నుంచి ప్రయోగించిన తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం
భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ విజయవంతమైంది. ఇస్రో నుంచి ప్రయోగించిన స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్టు అధికారికంగా ప్రకటించారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















