అన్వేషించండి
5 things about India first private rocket | ISRO కేంద్రంగా లాంచ్ అవబోతున్న Vikram S | ABP Desam
భారతదేశంలోనే ఓ సంచలనం. తొలిసారి... ఇస్రో నుంచి ఓ ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న ఇస్రో కేంద్రం నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ అనే హైదరాబాదీ స్టార్టప్ కు చెందిన రాకెట్ ప్రయోగం జరగబోతోంది. అయితే ఈ అరుదైన ఘనత సాధించినది... ఇద్దరు తెలుగువాళ్లే.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















