బక్రీద్ రోజు గొర్రెల క్రయవిక్రయాల వ్యాపారం మంచి జోరు మీదుంటుంది. ఏడాదంతా గొర్రెలను మేపే యజమానులు ఆ రోజు మార్కెట్లలో మంచి రేట్లకు వాటిని విక్రయిస్తారు.