అన్వేషించండి
PM Modi Speech: క్రమశిక్షణతో నడుచుకున్నాం.. మనపై ఉన్న అనుమానాలు తొలగించేశాం... ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి కరోనా పరిస్థితులు గుర్తు చేశారు. కరోనా మొదటి దశలో చాలా అనుమానాలు వచ్చాయని... వైద్యం అందరికీ అందుతుందో లేదో.. టీకా ఎప్పటికి వస్తుందో అనే అనుమానాలు చాలా మందిలో ఉండేదని చెప్పారు. అయితే క్రమంగా పుంజుకొని ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చామని.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. దేశ ప్రజల క్రమశిక్షణతోనే ఇదంతా సాధ్యమైందని.. భవిష్యత్‌లో కూడా ఇలాంటి పంథా కొనసాగించాలని ప్రధాని మోదీ సూచించారు.
ఇండియా
Brahmos Missiles in Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మాస్త్రాన్ని వాడిన భారత సైన్యం | ABP Desam
PM Modi Strategy no War | యుద్ధం వద్దని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం తప్పా | ABP Desam
Pakistan PM Shehbaz Sharif | భారత్ పై విజయాన్ని ప్రకటించుకున్న పాకిస్థాన్ | ABP Desam
PM Modi Key Decision High Level Committee | హైలెవెల్ కమిటీలో భారత్ కీలక నిర్ణయం | ABP Desam
Trump Tweet on India Pak War | భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకారం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
కర్నూలు
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















