అన్వేషించండి
PM Modi Speech: వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛగా వేడుకలు చేసుకుంటున్నాం: ప్రధాని మోడీ
75వ స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు. వాళ్ల తర్వాత దేశాన్ని రాత్రిపగలు రక్షిస్తున్న సైనికుల సేవలకు ప్రణామం చేశారు. కరోనాపై పోరాడిన వైద్యసిబ్బందికి అభినందించారు మోడీ.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
లైఫ్‌స్టైల్
న్యూస్



















