అన్వేషించండి
PM Modi Reacts on Snake Comments : అవినీతిపై పోరాడుతున్నాననే కాంగ్రెస్ తిడుతోందన్న మోదీ | ABP Desam
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జు ఖర్గే ప్రధాని మోదీపై చేసిన విషపూరిత పాము కామెంట్స్ ఇంకా నిప్పు రగులుస్తూనే ఉన్నాయి. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న మోదీ...అవినీతి పై పోరాడుతున్నందనే కాంగ్రెస్ తనను తిడుతోందంటూ మండిపడ్డారు.
వ్యూ మోర్





















