అన్వేషించండి
PM Modi Flies In Tejas : తేజస్ ఫైటర్ జెట్ లో తిరిగిన ప్రధాని మోదీ | ABP Desam
మన దేశంలో తయారవుతున్న ఫైటర్ జెట్స్ ను విదేశాలు కొనుగోలు చేయాలంటే చేయాలి. వాళ్లకు నమ్మకం కుదరాలి. అందుకు ప్రధాని మోదీ ఏం చేశారో తెలుసా. స్వయంగా తనే తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణించి అవి ఎంత సేఫ్ గా ఉన్నాయో ప్రపంచదేశాలకు చాటి చెప్పారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















