అన్వేషించండి
Navale Bridge Accident | Pune-Bangalore Highway పై భారీ ప్రమాదం | 48 Vehicles Damaged | ABP Desam
పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పుణెకు వెళ్తున్న ఓ ట్యాంకర్ బ్రేక్స్ ఫెయిల్ అవటంతో...... నవాల్ బ్రిడ్జిపై ఉండగా అనేక వాహనాలను ఢీకొడుతూ ముందుకుపోయింది. ఈ భారీ ప్రమాదంలో సుమారు 48 వాహనాలు ధ్వంసమైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం లేదని, కొంతమందికి మాత్రం గాయాలైనట్టు వెల్లడించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
విశాఖపట్నం
హైదరాబాద్
ఇండియా
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















