అన్వేషించండి
Advertisement
Kerala Nipah Virus outbreak : ఐదేళ్ల క్రితం కట్టడి చేసినా మళ్లీ నిఫా వైరస్ కలకలం | ABP Desam
కేరళలో మరోసారి నిఫా వైరస్ వెలుగు చూసింది. కోజికోడ్ లో ఇద్దరు వ్యక్తులు ఈ వైరస్ సోకి మరణించారు. ఇది ఇటీవల బంగ్లాదేశ్ లో వెలుగుచూసిన ప్రమాదకర వైరస్ వేరియెంటే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేరళలోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, బ్యాంకులను మూసివేశారు. ఇంతకీ నిఫా వైరస్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వైరస్ ను ఎలా గుర్తించాలి, దీనికి చికిత్స ఏంటి. ఈ వీడియోలో చూద్దాం.
ఇండియా
రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
విజయవాడ
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement