అన్వేషించండి
Himachalpradesh Floods | హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ వరదలు.. క్షణక్షణం భయం భయం | ABP Desam
హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ వరదలు ముంచెత్తుతున్నాయి. బియాస్ నది ఉప్పొంగడంతో... రోడ్లు కొట్టుకుపోతున్నాయి. పంటలు మునిగాయి. ఊర్లకు ఊర్లే జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ డ్రోన్ విజువల్స్ చూస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే..!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఇండియా
క్రికెట్
ట్రెండింగ్ వార్తలు






















