అన్వేషించండి
Gujarat Election results 2022 : గుజరాత్ పీఠం మళ్లీ కమలందే | ABP Desam
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ విజయదుంధుభి మోగించింది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ లో మ్యాజిక్ ఫిగర్ 92 కాగా కౌంటింగ్ ప్రక్రియ మొదలైన ఐదు గంటల తర్వాత గుజరాత్ ఏకంగా 153 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 17 సీట్లలోనే ఆధిక్యంలో ఉండగా...ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాల్లో మెజారిటీ చూపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి సంపూర్ణ ఆధిక్యం కనబరచటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టేశాయి.
ఇండియా
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్























