అన్వేషించండి
Advertisement
AFSPA: సాయుధబలగాల ప్రత్యేక అధికారాల చట్టం పై మళ్లీ రేగిన వివాదం| ABP Desam
అనుమతి అక్కర్లేదు...ఇళ్లు, ఆఫీసులు అన్నీ సోదా చేయొచ్చు. వారెంట్ అక్కర్లేదు అనుకున్న వాడిని అరెస్ట్ చేయొచ్చు. పరిస్థితి చేయి దాటుంతుందని అనిపిస్తే చాలు....కాల్పులు జరపవచ్చు. ఇదంతా ఎక్కడో వేరే దేశాల్లో జరుగుతున్నది కాదు. మన దేశంలో ఓ చట్టం ఇస్తున్న బలంతో....మన సైనికులే నడిపిస్తున్న వ్యవహారం. ఇక్కడ ఎవరినీ తప్పుపట్టడం లేదు. కానీ అందరిలానే మాకెందుకు స్వేచ్ఛ లేదని అడిగీ అడిగీ అలసిపోతున్న ఆ గొంతుకల తరపున ఓ ప్రశ్న అంతే.
ఇండియా
బంగ్లాదేశ్ జెండా చించేసిన రాజా సింగ్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement