అన్వేషించండి
Col Manpreet Singh Son Emotional Good Bye : మొహాలీలో కళ్లు చెమర్చే దృశ్యం | ABP Desam
ఈ దృశ్యాలు పంజాబ్ లోని మొహాలీలో అందరూ కళ్లు చెమర్చేలా చేశాయి. విధి నిర్వహణలో భాగంగా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తన తండ్రి పార్థివదేహానికి ఈ చిన్నారి ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చి సెల్యూట్ చేసిన తీరు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
లైఫ్‌స్టైల్
నిజామాబాద్
పాలిటిక్స్



















