అన్వేషించండి
Advertisement
BAPS Hindu Mandir Abu Dhabi : 108 అడుగులు..700కోట్లతో..కళ్లు చెదిరిపోయే శిల్పసంపద | ABP Desam
అయోధ్య రామమందిరం ఘనంగా ప్రారంభించిన మోదీ మరో భారీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే అది మన దేశంలో కాదు. ముస్లిం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో. అక్కడ మొట్ట మొదటిసారిగా ఓ హిందూ ఆలయాన్ని చాలా భారీగా నిర్మించారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ BAPS పేరుతో నిర్మితమైన ఈ అతిపెద్ద హిందూ ఆలయం ఈ నెల 14న మన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ఇండియా
నర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement