అన్వేషించండి
Agnipath Recruitment Scheme: యువతకు రక్షణ శాఖ బంపర్ ఆఫర్ | Tour Of Duty | ABP Desam
నాలుగేళ్ల పాటు దేశానికి సేవలందించే వినూత్న పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. అగ్నిపథ్ పేరుతో ఈ పథకాన్ని రక్షణ శాఖ ప్రారంభించింది. 'అగ్నిపథ్' పేరుతో ప్రారంభమైన ఈ పథకంలో పదిహేడున్నరేళ్ళ నుంచి 21 సంవత్సరాల వయసుగలవారిని త్రివిధ దళాల్లో అగ్నివీరులుగా నియమిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
న్యూస్
ఆధ్యాత్మికం
ఆట
ట్రెండింగ్ వార్తలు





















