అన్వేషించండి
Gold Chains Snatching in Uppal : ఉప్పల్ పరిధిలో చెయిన్ స్నాచర్ల హల్ చల్ | DNN | ABP Desam
ఉప్పల్ పరిధిలో రెండు ప్రాంతాల్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రామ్ గోపాల్పేట్, చిలకల గూడ పీఎస్ ల పరిధిలో కృష్ణా నగర్ కాలనీ, పద్మారావు నగర్ లలో చైన్ స్నాచింగ్స్ కు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఎడ్యుకేషన్
న్యూస్
ఇండియా
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















