అన్వేషించండి
Advertisement
Fire Accident: సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ క్లబ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో క్లబ్ లో మంటలు చెలరేగాయి. క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న 10 మంది అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా నిన్న క్లబ్ తెరవకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం కీలక ఆదేశాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
విజయవాడ
క్రైమ్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement