అన్వేషించండి
Advertisement
Duvvur MRO Office ACB Raids : కడపజిల్లా దువ్వూరు తహశీల్దార్ కార్యాలంయలో ఏసీబీ రైడ్స్
కడప జిల్లా దువ్వూరు తహశీల్దార్ కార్యాలయంలో ACB అధికారులు ఆకస్మిక దాడులుచేశారు.కార్యాలయంలో రెవెన్యూరికార్డుల ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది బయటకు వెళ్లకుండా తలుపులకు తాళాలు వేసి తనిఖీలు నిర్వహించారు. దువ్వూరు తహసీల్దార్ కార్యాలయంలో లంచం లేనిదే కింద స్దాయి సిబ్బంది నుంచి తహశీల్దారు వరకు పనిచేయ డంలేదంటూ గతకొన్నినెలల క్రితం ఆరోపణలుచేస్తూ అవినీతిపై గతంలో కొందరు కరపత్రం వేసినట్లు సమాచారం.తనను అవినీతిపరుడంటూ కరపత్రం వేయడంపై దువ్వూరు పోలీసు స్టేషన్ లోతహశీల్దారు ఫిర్యాదు సైతం చేశారు.
ఇండియా
8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion