అన్వేషించండి
Basara Temple: బాసర టెంపుల్ లో కోతి హాల్ చల్ ..
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో కోతి తన చేష్టలను చూపించింది. ఓ భక్తుని సెల్ ఫోన్ లాగేసుకొని హాల్ చల్ చేసింది. ఆలయంపై భాగానికి వెళ్లి ఫోన్ పరిశీలించిన వీడియో వైరల్ అవుతోంది. ఫోన్ లో తన దృశ్యాన్ని చూస్తూ మురిసిపోయింది. ఈ సరదా సన్నివేశాన్ని భక్తులు చూసి ఎంజాయ్ చేస్తే,సెల్ ఫోన్ బాధితుడు ఫోన్ ఎత్తుకెళ్లిందని ఒకటే టెన్షన్ పడ్డాడు.
న్యూస్
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















