అన్వేషించండి
Advertisement
Assaduddin Owaisi:షమీ ఒక్కడే-మ్యాచ్ ఆడాడా మిగతా పదకొండు మంది ఏమయ్యారు?
టీట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా పై పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. ఈ తరుణంలోనే బౌలర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. షమీ విఫలమైన ఓవర్ నే ఓటమికి సాకుగా చూపించటాన్ని ఎంఐఎం అధినేత, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. జట్టులో పదకొండు ఆటగాళ్లు ఉండగా కేవలం ఎందుకు మహమ్మద్ షమీనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఇండియా
కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
హైదరాబాద్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion