అన్వేషించండి
Ashoka Vanalo Arjuna Kalyanam: ఓ ఆడపిల్ల లిరికల్ సాంగ్ విడుదల...
విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ కాంబినేషన్ లో అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా రానుంది. ఇందులో విశ్వక్ 30+ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఉంటాడు. మొదట్లో తనకు పెళ్లి కాలేదని.. ఎవరైనా పిల్ల ఉంటే చూడమని ఓ వీడియో రిలీజ్ చేశారు. తాజాగా తనకు పిల్ల దొరికిందని... ఈ మేరకు ఆ సినిమాలోంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'ఓ ఆడపిల్ల.. నువ్వర్థంకావా అంటూ సాగే లిరికల్ పాటను రాం మిర్యాల పాడారు. ఆడవాళ్ల బిహేవియర్ గురించి వివరిస్తున్న ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు





















