అన్వేషించండి
Amaravatti Famers Padayatra | అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం | ABP Desam
కొవ్వూరు నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల పాదయాత్ర వంతెన మీదుగా కాతేరు చేరుకుంది. అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రైతులకు సంఘీభావంగా వంగవీటి రాధా ,పరిటాల శ్రీరామ్ , నిమ్మకాయల చిన రాజప్ప , సుజనా చౌదరి ,దేవినేని ఉమా ,అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా... అమరావతిని ఎవరు కదపలేరని అన్నారు.
ఇండియా
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
వ్యూ మోర్























