అన్వేషించండి
Women's Reservation Bill History: పార్లమెంట్ లో తొలిసారిగా మహిళా బిల్లు ఎప్పుడు పెట్టారు..?
సెప్టెంబర్ 19వ తేదీన చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. దానిపై ఇవాళ్టి నుంచి చర్చ కూడా ప్రారంభమైంది. అయితే ఈ బిల్లుకు ఆమోదం లభించినా, అమలు మాత్రం ఇప్పట్లోనే కాదు. 2026 లో డీ-లిమిటేషన్ తర్వాత అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ మహిళా బిల్లు ఆలోచన ఎప్పటిది? ఎవరు మొట్టమొదటగా ప్రవేశపెట్టారు? దీని చరిత్ర ఏంటో చూద్దాం.
ఇండియా
కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















