అన్వేషించండి
చంద్రుడి మీద ల్యాండర్ దిగింది సరే ఇప్పుడేంటీ.?
చంద్రయాన్ 3 దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయ్యింది. అంతా సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనేది క్వశ్చన్. మ్యాటర్ ఏంటంటే..ఇప్పుడు ఈ విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. విక్రమ్ సైడ్ ప్యానల్స్ ను ర్యాంప్ గా వాడుకుంటూ బయటకు వచ్చే ఈ బుల్లి రోవర్ చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. చంద్రుడి పై ఈరోజు సాయంత్రం వరకూ తిరిగే ఈ రోవర్ చేసే పరిశోధనలే కీలకం. చంద్రుడి పై ఓ పూట అంటే భూమి మీద 14రోజులు అని మర్చిపోవద్దు. ప్రగ్యాన్ రోవర్ బరువు 26 కిలోలు.ఆరు చక్రాల సహాయంతో తిరిగే ఈ రోవర్ లో రెండు పేలోడ్‌లు ఉన్నాయి.
ఇండియా
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
India Bullet Train : హైదరాబాద్ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు
ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
వ్యూ మోర్























