అన్వేషించండి
West Bengal Man Dutta Kutta: పేరు మార్పు కోసం కుక్కలా మొరిగిన బంగాల్ వ్యక్తి | ABP Desam
పశ్చిమబంగాల్ లోని బంకుర జిల్లాలో ఓ వ్యక్తి.. స్థానిక అధికారి వద్ద కుక్కలా మొరిగారు. రేషన్ కార్డులో తన పేరు శ్రీకాంతి కుమార్ దత్తా బదులు శ్రీకాంతి కుమార్ కుత్తా అని వేశారని, ఎన్నిసార్లు అడిగినా మార్చలేదు కాబట్టే ఇలా చేయాల్సి వచ్చిందని అతను చెప్పారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















