అన్వేషించండి
Viral Video | Deer Dances To Hari Nama Ahmednagar Maharashtra: వైరల్ అవుతున్న వీడియో
హరి నామ స్మరణకు ఈ జింక ఎలా గంతులేస్తుందో చూడండి. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని కన్నయ్య ఆశ్రమంలో ఇది జరిగింది. ఈ జింక పేరు రమణి. ఏడాదిన్నర క్రితం గాయంతో కనిపిస్తే ఈ ఆశ్రమం వాళ్లే దానికి చికిత్స చేసి... అడవిలోకి వదిలేశారు. అయినా సరే.... జింక రోజూ ఈ ఆశ్రమానికే వస్తుందంట. ఇలా పిల్లలు భజన చేస్తుంటే.... ఉత్సాహంగా గంతులేస్తుంది. ఈ వీడియోను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా ట్వీట్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
ప్రపంచం





















