అన్వేషించండి
Report Wrong Parking earn money: ఢిల్లీలో Nitin Gadkari ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam
కేంద్రమంత్రి Nitin Gadkari ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా కేంద్రం త్వరలోనే ఓ కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఎవరైనా వెహికల్ రాంగ్ పార్కింగ్ చేసినట్లు కనిపిస్తే ఫోటో తీసిపంపిస్తే చాలు రాంగ్ పార్క్ చేసిన వాళ్లకి వెయ్యిరూపాయలు ఫైన్ వేసి అందులో నుంచి 500 రూపాయలు ఫోటో తీసి పంపినవాళ్లకు ఇస్తామని తెలిపారు నితిన్ గడ్కరీ.
ఇండియా
ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన
SIR Creek Issue | సర్క్రీక్ వివాదం ఏంటి? పాకిస్తాన్కి రాజ్నాథ్ వార్నింగ్ ఎందుకిచ్చారు? | ABP Desam
TATA Group Power Struggle Explained | ఆధిపత్యం కోసం టాటా సంస్థల్లో అంతర్యుద్ధం | ABP Desam
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















