అన్వేషించండి
PM Narendra Modi Ceremonial Welcome In Paris: ప్రధాని మోదీకి ఘనస్వాగతం
రెండు రోజుల అధికారిక పర్యటన కోసం ప్రధాని మోదీ ఫ్రాన్స్ కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ స్వాగతం పలికారు. మోదీకి ఘనస్వాగతాన్ని ఏర్పాటు చేశారు.
వ్యూ మోర్





















