అన్వేషించండి
MPs Reaction on Loksabha Security Breach : లోక్ సభలో ఆగంతకుల ప్రవేశం..భయపడిపోయిన ఎంపీలు
2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన సరిగ్గా అదే రోజు లోక్ సభలో భద్రతావైఫల్యం కలకలం రేపింది. లోక్ సభ నడుస్తుండగానే ఇద్దరు ఆగంతకులు ప్రవేశించటంతో ఎంపీలు ఒక్కసారిగా భయపడిపోయారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు





















