అన్వేషించండి
Michaung Cyclone Live Updates: తుపాను ధాటికి తీరం వెంబడి 90-110 కి.మీల వేగంతో ఈదురుగాలులు
ఇవాళ మధ్యాహ్న సమయానికి బాపట్ల దగ్గరలో మిచౌంగ్ తుపాను తీరం దాటనుంది. ఆ సమయంలో 90 నుంచి 110 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా ఉండబోతున్నాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
ఆధ్యాత్మికం
క్రైమ్





















