అన్వేషించండి
Loksabha Security Breach : 2001లో పార్లమెంట్ పై దాడి..అదే రోజున మళ్లీ ఇవాళ
కొత్త పార్లమెంటు భవనం. భద్రతా వైఫల్యమనే అనే పదమే తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రత. అలాంటి పార్లమెంటులో ఆగంతుకులు ప్రవేశించారు. లోక్ సభ నడుస్తుండగానే విజిటర్ గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టుండి సభలోకి వచ్చేయటం...బెంచీలపైకి దూకటం కలకలం రేపింది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు






















