అన్వేషించండి
Fact Check About National Emblem Imprinted On Moon: ఇది నిజమే కానీ నిజం కాదు.. ఎలా..?
చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత 140 కోట్ల మంది భారతీయులు దీన్ని తమ విజయంగా భావిస్తూ గర్వంతో ఉప్పొంగుతున్నారు. ఈ సమయంలోనే ఈ ఇమేజ్ తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా కాదా...? ఈ ఫ్యాక్ట్ చెక్ వీడియోలో తెలుసుకోండి.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















