అన్వేషించండి
Chandrayaan-3 Final Deboosting Successful: ఆఖరి డీబూస్టింగ్ ప్రక్రియ విజయవంతం
చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ఫైనల్ డీబూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ల్యాండర్‌ను దిగువ కక్ష్యకు చేర్చారు. చంద్రుడిపై కాలుమోపడమే మిగిలి ఉంది.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















