ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్.... .హత్యకు గురయ్యాడు. జైలు నుంచి మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా.... గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతీక్ తో పాటు అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతీక్ అహ్మద్ కుమారుడు అసద్ ను గురువారమే పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు అతీక్ అహ్మద్ ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.
Balasore Train Accident | Father Emotional Viral Video: అయ్యో ఎంత కష్టం..!
Balasore Train Accident | What Is Kavach System: ఆ వ్యవస్థ లేకపోవడమే ప్రమాదానికి కారణమా?
Mamata Banerjee At Balasore Train Accident Spot: 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ప్రమాదమన్న మమతా
Odisha Train Accident Explained | మూడు రైళ్లు ఢీ కొట్టడం బహూశా దేశ చరిత్రలోనే తొలిసారి కావొచ్చు..! |
Odisha Train Accident | కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ ఎక్కడుందో చూడండి | ABP Desam
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?