అన్వేషించండి
Advertisement
All Parties Meet at DMK Office Opening: డీఎంకే కార్యాలయ ప్రారంభంలో అన్ని పార్టీల నాయకులు | ABP Desam
Tamilnadu Ruling Party Dravida Munnetra Kazhagam (DMK) దిల్లీలో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇందులో విశేషమేంటంటే... దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. వారంతా యాంటీ బీజేపీ పార్టీల నాయకులే. Congress President Sonia Gandhi, Samajwadi Party Chief Akhilesh Yadav, CPM General Secretary Sitaram yechury, National Conference Farooq Abdullah ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. TeluguDesam నుంచి MP లు Rammohan Naidu, Galla Jayadev హాజరయ్యారు. ఆఫీస్ ప్రారంభించాక ఇదే కార్యక్రమంలో "Karunanidhi: A Life", "A Dravidian Journey" అనే రెండు పుస్తకాలను సోనియా ఆవిష్కరించారు. కార్యక్రమానికి వచ్చిన ప్రతి పార్టీ నాయకునికీ TamilNadu CM Stalin ధన్యవాదాలు తెలిపారు.
ఇండియా
అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement