అన్వేషించండి
Advertisement
ఫిజికల్ ఫిట్‌నెస్ ఓకే.. మైండ్ ఫిట్‌గా ఉందా.. లేకపోతే ప్రాణాలకు ముప్పు
ఒకప్పుడు గుండె జబ్బులు, డయాబెటీస్ ఇలాంటివి వయసు పైబడిన తర్వాతే కనిపించేవి. కానీ ఈ రోజుల్లో, అరవైలో వచ్చే వ్యాధులు ఇరవైలోనే దాడి చేస్తున్నాయి. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు మూడు, నాలుగు పదుల వయసులోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. చిన్న వయసులోనే గుండెపోటుతో చాలామంది చనిపోతున్నారు . ఇండియాలో ఎక్కువగా 30 నుంచి 50 ఏళ్ల లోపు వారే తీవ్రమైన గుండె నొప్పితో మరణిస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. వీటికి ప్రధాన కారణాలేంటి , డాక్టర్స్ ఏమంటున్నారు, ఇక్కడ తెలుసుకుందాం..
ఆరోగ్యం
Cervical Cancer Symptoms: సర్వైకల్ కేన్సర్ వస్తే మరణం తప్పదా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement