అన్వేషించండి
Shamshabad Airport: Omicron విస్తృతి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ టెస్టులు|
ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విదేశాల నుంచి తిరిగి వస్తున్న ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ నిర్వహించిన తర్వాతే ప్రయాణికులను బయటికి అనమతిస్తున్నారు. ఇందుకోసం రెండు గంటల పాటు సమయం పట్టినా ప్రయాణికులకు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్




















